Recent Telugu Podcast Episodes
-
TAX Planning ద్వారా ఆర్థిక భద్రత ఎలా సాధించాలి ? | Special Interview with Prasanna Kumari
సమర్థమైన TAX Planning ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ముందస్తు ప్రణాళికతో భవిష్యత్తుకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి, పొదుపును పెంచుకోవడం సాధ్యమవుతుంది. మరి మనం టాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? అసలు ఎప్పుడు ప్రారంభించాలి? ఇలాంటి విషయాలన్నీ...
-
సర్వం విద్యార్థులకే.. గొప్ప మనసున్న "బాయి ఫాంగ్లీ " | Your's Friendly - 81
రిక్షా నడుపుతూ సంపాదించిన ప్రతి రూపాయినీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చుచేసిన మహానీయుడు బాయి ఫాంగ్లీ. తన త్యాగంతో ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించిన ఈ మహనీయుడి గురించి ఈ వారం Your's Friendly పాడ్కాస్ట్ లో వినండి. Bai Fangli,...
-
విజయవాడ అనగానే గుర్తొచ్చేవి.. కృష్ణా నది..దుర్గ గుడి.. గాంధీ హిల్ - మౌనిక గాదంశెట్టి | మా ఊరు -27
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈవారం విజయవాడకు చెందిన మౌనిక గారిని కలుసుకుందాం.. తన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆటలు, స్నేహితులు, విజయవాడలో తనకు బాగా నచ్చే ప్రదేశాలు, ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? This week on...
-
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 10 | స్పూర్తి కిరణాలు
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్నివారాలుగా ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా అయన నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. వింజమూరి అనసూయాదేవి గారు, శ్రీశ్రీ...
-
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 9 | స్పూర్తి కిరణాలు
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్ని వారాలుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముచ్చటిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆయనతో సంభాషించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. పెళ్ళైన తరువాత అమెరికా వచ్చిన సందర్భంలో...
-
"నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే.. నీ వెనుక 10 అడుగులు వస్తాయి "- రాజేశ్వరి గారు Part-2 | మా ఊరు - 26
మా ఊరు కార్యక్రమంలో భాగంగా తోడు -నీడ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి గారితో గతవారం సంభాషించాము కదా.. ఈ వారం కూడా ఆమె తోనే మన సంభాషణ కొనసాగించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తోడూ-నీడ అనే సంస్థ ఎలా ప్రారంభమయింది? ఈ సంస్థ...
-
శ్రామికుల కష్టం తగ్గించడమే నా లక్ష్యం .. | Special Interview With M.Shyam Babu
శ్రామికుల కష్ఠాన్ని తగ్గించడమే లక్ష్యంగా "గార్లాండ్ మెషిన్" ను కనిపెట్టిన యంగ్ ఇన్నోవేటర్ శ్యామ్ బాబును ఈ వారం కలుసుకుందాం. అసలు ఈ మెషిన్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? తయారుచేయడానికి ఎంత సమయం పట్టింది? ఖర్చు ఎంత అవుతుంది? ఇలాంటి...
-
విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తన బంగారాన్ని అమ్మేసిన టీచర్ | Your's Friendly
తమిళనాడులోని విల్లుపురంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అన్నపూర్ణ మోహన్ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె పాఠాలు చెప్పే మూడో తరగతి క్లాస్‌రూంకి వెళ్తే ఇది గవర్నమెంట్ స్కూలా? అని అనుమానం కలగక మానదు. అంతగా తరగతి గది వాతావారణాన్ని మార్చేశారామే....
-
"అమ్మ ఒడే మొదటి బడి" - రాజేశ్వరి గారు | మా ఊరు - 25
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఒక ప్రముఖ వ్యక్తితో సంభాషించాము .. ఆవిడే తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. ఆమె తన చిన్ననాటి పరిస్థితులు, 6వ తరగతిలో మొదటిరోజు స్కూల్ లో జరిగిన సరదా సంగతులు, అప్పటి...
-
మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం పై దృష్టి పెట్టాలి - Nt.Asritha Vissapragada | Women's Day Special
ఉమెన్స్ డే రోజు ప్రతి మహిళా తనకి తాను ఇచ్చుకోవాల్సిన బహుమతి తన ఆహారం - ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాను అని నిర్ణయం తీసుకోవటం. మహిళా శక్తి గురించి చాలా మాట్లాడుకుంటాం ఈ రోజు , అయితే ఎప్పటికప్పుడు ఆ...
Featured Fundraisers